సైకిల్ తొక్కడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా 

 2018 జూన్ 3న నుంచి ఐరాస అంతర్జాతీయ సైకిల్ దినోత్సవాన్ని జరుపుతోంది

జర్మనీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగి బేరన్ కర్ల్ వాన్ డ్రయిస్ 1817లో తొలిసారి సైకిల్ ను తయారు చేసి ఉపయోగించారు

మొదట్లో వీటిని కలపతో తయారుచేసేవారు.. అవి తొందరగా విరిగిపోవతుండటంతో ఐరన్ తో చేయడం మొదలుపెట్టారు

ఒక్కో సైకిల్ ధర వాటి ఫీచర్స్ ను బట్టి వేలల్లో ఉంటుంది. అత్యంత ఖరీదైన సైకిళ్లలో ఒకటి  ట్రెక్ బటర్ ఫ్లై మెడన్ దీని ధర రూ.4 కోట్లకుపైగా

సైకిల్ తొక్కడం వల్ల శరీరంలో కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. కండరాలన్నీ బలపడుతాయి. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.

శరీరంలో రక్తప్రసరణ మెరుగవుతుంది. మెదడుకు కావాల్సిన ఆక్సిజన్ ఇతర పోషకాలు అందుతాయి

సైక్లింగ్ చేసేవారిలో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి పరిస్థితిలోనైనా ప్రశాంతంగా ఉండగలుగుతారట

ప్రపంచంలో అత్యధికంగా సైకిల్ ను వినియోగించే దేశం నెదర్లాండ్స్

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం