రాత్రి మద్యం సేవించడం వల్ల ఉదయం లేవగానే హ్యాంగోవర్ సమస్య ఇబ్బంది పెడుతుంది.
తలనొప్పి వికారం బాడీ పెయిన్స్ వల్ల బద్ధకంగా ఉంటుంది. ఇలాంటప్పుడు కొన్ని ఫుడ్స్ ఈ సమస్యను తగ్గిస్తాయి
నారింజ పండ్లలోనూ విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆల్కహాల్ ప్రభావాన్ని బాడీపై పడకుండా కాపాడుతాయి
ఆల్కహాల్ తాగడం వల్ల బాడీ తొందరగా డీ హైడ్రేషన్ కు గురవతుంది. బాడీ కోల్పోయిన పొటాషియాన్ని అవకాడో తినడం ద్వారా తిరిగి పొందవచ్చు
ఆల్కహాల్ తాగడం వల్ల బాడీ తొందరగా డీ హైడ్రేషన్ కు గురవతుంది. బాడీ కోల్పోయిన పొటాషియాన్ని, మినరల్స్ ను అరటి పండు తినడం ద్వారా తిరిగి పొందవచ్చు
స్వీట్ పొటాటోల్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది బాడీలో హ్యాంగోవర్ వల్ల కలిగే ఇంఫ్లమేషన్ తగ్గిస్తుంది.
మద్యం సేవించడం ద్వారా బాడీలో ఫోలేట్స్ పూర్తిగా తగ్గిపోతాయి. వీటిని తిరిగి పొందేందుకు పాలకూర బెస్ట్ ఆప్షన్.
పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది ఆల్కహాల్ తాగడం వల్ల అయిన డీహైడ్రేషన్ ను నివారించవచ్చు.
ఆల్కహాల్ వల్ల కలిగే హ్యాంగోవర్ ను తగ్గించడంలో ఆస్పరాగస్ చాలా బాగా సహాయపడుతుంది.