ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పక్షి రేసింగ్ పావురం. 2020లో అర్మాండో అనే రేసింగ్ పావురం 1.4 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 115 కోట్లు) అమ్ముడుపోయింది.

హైసింత్ మకా ప్రపంచంలోనే అతిపెద్ద చిలుక. ఇది దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. దీని ధర $10,000 (సుమారు రూ. 8 లక్షలు) వరకు ఉంటుంది.

బ్లాక్ పామ్ కాకాటూ: న్యూ గినియాలో కనిపించే పెద్ద చిలుక. ఇది తలపై నల్లటి ఈకలు, పెద్ద ముక్కు కలిగి ఉంటుంది. బ్లాక్ పామ్ కాకాటూ ధర $ 15,000 (సుమారు రూ. 12 లక్షలు) వరకు ఉంటుంది.

స్కార్లెట్ టానేజర్. ఇది ఉత్తర అమెరికాలో కనిపించే మధ్య తరహా సింగింగ్ బర్డ్. ఇది ప్రకాశవంతమైన ఎర్రటి ఈకలకు ప్రసిద్ధి చెందింది. స్కార్లెట్ టాన్నర్ల ధర $900 (సుమారు రూ. 74,000)గా ఉంది.

అయామ్ సెమానీ, ఇండోనేషియాలో కనిపించే అరుదైన కోడి జాతి. వీటి ధర ధర $2,500 (సుమారు రూ. 2 లక్షలు) వరకు ఉంటుంది.

ఫ్లెమింగోస్ వీటి ధర సుమారు రూ. 1,30,000 ఉంటుంది 

టాకూన్స్ ఈ పక్షులు దాదాపు రూ. 5,80వేల రూపాయుల ఉంటుంది

ఈ తెల్ల నెమలిని ప్రత్యేకంగా బ్రీడర్స్ తయారు చేస్తారు వీటి ధర కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది

మౌంటెన్ బ్లూబర్డ్స్ ధర దాదాపు 67వేల రూపాయలు ఉంటుంది

బాల్టిమోర్ ఓరియోల్ వీటి ధర కూడా దాదాపు 68 వేల రూపాయలు ఉంటుంది

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం