చాలా మందిలో జీర్ణసంబంధిత సమస్యలు ఉంటాయి
అలాంటి వారు కొన్ని రకాల ఫాస్ట్ ఫుడ్స్ ను తినడం ఆపాలి
రోజూ బాదం గింజలు తినండ మంచిది. వీటిలో పోషకవిలువలు ఎక్కవగా ఉంటాయి
చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును బాదం గింజలు తగ్గిస్తాయి
రోజూ నిమ్మరసం తీసుకోవాలి ఇలా చెయ్యడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది
ప్రతిరోజూ ఉదయాన్నే లేచి మంచినీరు తాగడం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది
ఇలా రోజూ చెయ్యడం వల్ల కడుపుబ్బరం కడుపులో మంట రావు
ప్రతిరోజు వ్యాయామం చెయ్యాలి వ్యాయామం చెయ్యడం వల్ల కూడా జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది
యోగా చెయ్యడం వల్ల కూడా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి