చింత చిగురులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి. చిగురును ఉడికించి పుక్కిలిస్తే గొంతు నొప్పి వాపు మంట తగ్గుతాయి
చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పైల్స్ నివారణకు ఉపయోగపడుతుంది
కడుపులో నులిపురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురు ఎంతగానో ఉపయోగపడుతుంది