2016లో తొలిసారి దేశ చరిత్రలో రూ.2వేల నోటు పరిచయం
చలామణిలోకి వచ్చిన రూ.2వేల నోట్లలో దాదాపు 89 శాతం 2017 మార్చికి ముందు విడుదలైనవే
2018 మార్చి 31న దేశంలో రూ.2వేల నోట్ల విలువ గరిష్ఠంగా
రూ.6.73 లక్షల కోట్లు
2018-19 నుంచే రూ.2వేల నోటు ముద్రణను ఆపేసిన ఆర్బీఐ
19 మే 2023న రెండు వేల నోట్ల చలామనిని రద్దును చేసిన ఆర్బీఐ
మే నెల 23వ తేదీ నుంచి బ్యాంకుల్లో, ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2వేల నోట్ల మార్పిడి
ఈ ఏడాది సెప్టెంబర్ 30దాకే చెల్లనున్న పెద్ద నోటు
గత సంవత్సరం డిసెంబర్ నాటికి దేశంలో ఉన్న కరెన్సీ నోట్ల విలువ రూ.32.5 లక్షల కోట్లు
2020 మార్చి నాటికి చలామణిలో 274 కోట్ల రూ.2వేల నోట్లు
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి