మెంతిపొడిని రోజూ కొంచెం మజ్జిగలో వేసుకుని తాగితే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది

మెంతులను తినడం వల్ల బరువు తగ్గుతారు

రోజూ కొన్ని మెంతులను నీటిలో నానబెట్టి తీసుకోవడంతో జీర్ణ సమస్యలుండవు

రోజూ ఉదయం మెంతి పొడిని లేదా మెంతులు నానబెట్టిన నీటిని తాగిన చక్కెర వ్యాధి అదుపులోకి వస్తుంది

చర్మ సమస్యలతో బాధపడేవారు గాయాలతో ఇబ్బంది పడుతున్న వారు మెంతిపొడికి నీటి మిశ్రమాన్ని కలిపి సమస్య ఉన్న చోట రాసుకుంటే తగ్గుతుంది

బాలింతలు మెంతులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల పాలు ఎక్కువగా పడతాయి

మెంతులు తినడం వల్ల మహిళలకు సంబంధించిన క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి

మోకాళ్ల నొప్పులతో బాధపడతేవారు మెంతులను ఏ రూపంలో తీసుకున్న ఉపశమనం లభిస్తుంది

పెరుగులో మెంతులు నానబెట్టి తెల్లారిన తర్వాత జుట్టుకు పట్టిస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం