అల్యూమినియం ఫాయిల్‌లో ప్యాక్ చేసిన ఆహారం తింటున్నారా.. అయితే జాగ్రత్త

అల్యూమినియం ఫాయిల్‌లో వేడి ఆహారాన్ని ప్యాక్ చేయడం ఆరోగ్యానికి పూర్తిగా హానికరం

వేడి ఆహారాన్ని ప్యాక్ చేయడం వల్ల అందులో ఉండే రసాయనాల సమతుల్యత దెబ్బతింటుంది.

అల్యూమినియం ఫాయిల్‌లో ఉంచిన చాలా వేడి ఆహారాన్ని తినడం వల్ల మతిమరుపు వస్తుంది.

రోటీ లేదా పరాటా చాలా కాలం పాటు వెచ్చగా, మృదువుగా ఉండేలా ఫాయిల్ పేపర్‌లో చుట్టబడి వాడుతుంటాం.

అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టిన మిగిలిపోయిన  చద్ది ఆహారాన్ని ఎప్పుడూ తినవద్దు.

మీరు అల్యూమినియం ఫాయిల్‌లో ఎక్కువసేపు ఉంచిన ఆహారాన్ని తింటే రోగనిరోధక శక్తి తగ్గుతుంది

టొమాటో చట్నీ, సిట్రిక్ పండ్లను అల్యూమినియం ఫాయిల్ పేపర్‌లో ప్యాక్ చేయకూడదు.

త్వరగా పాడయ్యే అటువంటి ఆమ్ల పదార్థాలను ప్యాక్ చేయవద్దు.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం