Cream Section Separator

వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇక్కడ చూపించిన ఆహారాలకు దూరంగా ఉండటం ఎంతో ఉత్తమం

Cream Section Separator

వేసవిలో ఎక్కువగా వాటర్ తీసుకోవాలి

Cream Section Separator

పచ్చళ్లలో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. డీహెడ్రేషన్ కు కారణం అవుతుంది.

Cream Section Separator

నూనెలో ఫ్రై చేసిన ఆహారాన్ని ఎక్కువగా తిండే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది

Cream Section Separator

కాఫీ తాగడంతో శరీరం డీ హైడ్రేషన్ బారిన పడతారు

Cream Section Separator

గ్రిల్ చేసిన మాంసం తినడం వల్ల గుండె సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది

Cream Section Separator

వేసవిలో సోడా, కార్బొనేటెడ్ డ్రింక్స్ తాగడం మంచిది కాదు. ఇవి డీహైడ్రేషన్ కు దారి తీస్తాయి

Cream Section Separator

స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినడంతో శరీరంలో టెంపరేచర్స్ పెరిగుతాయి. డీహైడ్రేషన్ సమస్య వస్తుంది

Cream Section Separator

వేసవి కాలంలో డ్రైఫ్రూట్స్ తినడం సరైనది కాదు. వీటిని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో టెంపరేచర్స్ ఎక్కువ అవుతాయి

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం