Thick Brush Stroke

హిందూ సంప్రదాయం ప్రకారం మెడలో మంగళసూత్రం కడితే పెళ్లి జరిగినట్లు

Thick Brush Stroke

మంగళసూత్రం అనేది స్త్రీలు ధరించాల్సిన 5 వస్తువులలో ఒకటి

Thick Brush Stroke

దానితో పాటు చీలమండలు, కుంకమ,కంకణాలు ముక్కుపుడక వీటన్నింటినీ పెళ్లైన స్త్రీ కచ్చితంగా ధరించాల్సిన వస్తువులు

Thick Brush Stroke

మంగళసూత్రం బంగారం కరిమణి కలయికతో ఉంటుంది. బంగారం మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

Thick Brush Stroke

మంగళసూత్రం ధరించడం ద్వారా స్త్రీ శరీరంలోని రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది

Thick Brush Stroke

మంగళసూత్రంలోని నల్లపూసలు నెగటివ్ ఎనర్జీని దరిచేరనివ్వవు

Thick Brush Stroke

మంగళసూత్రం ధరించడం ద్వారా స్త్రీకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది

Thick Brush Stroke

రక్తప్రసరణను క్రమబద్దీకరించి రోజంగా యాక్తివ్ గా ఉంచడానికి తాళి సహాయపడుతుంది

Thick Brush Stroke

స్త్రీ పురుషుల మధ్య సంబంధాన్ని బలంగ ఉంచడానికి సహాయపడుతుంది

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం