రెడ్ రైస్ లో పాలిష్ చేసిన బియ్యంతో పోలిస్తే పోషకాలు ఎక్కువ

వీటిలో ఫైబర్ ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం సమస్య ఉండదు

రెడ్ రైస్ బ్లడ్ షుగర్ ను తగ్గిస్తుంది.

కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించే శక్తి రెడ్ రైస్ కి ఉంటుంది.

ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల అధిక బరువు సమస్య ఉండదు

రెడ్  రైస్ లో  విటమిన్ ఈ ఉంటుంది. ఇది ఎర్రరక్తకణాల ఉత్పత్తిలో తోడ్పుడుతుంది

రెడ్ రైస్ లో కాల్షియం మాంగనీస్ ఎముకల్ని పుష్టిగా గట్టిగా బలంగా మార్చేస్తాయి

రెడ్ రైస్ లో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించి ఆరోగ్యాన్ని పెంపొందించుతాయి

రెడ్ రైస్ మన బాడీలోని విష వ్యర్థాలను తొలగిస్తాయి

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం