వేపపూలకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. రక్తశుద్ధికి, దేహంలోని మలినాలను తొలగించడానికీ వీటిని ఉపయోగిస్తారు.

తలనొప్పి, చెవినొప్పితో బాధపడేవారు వేప పువ్వులు వేసి ఆవిరిపట్టుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.

మన శరీరంలోని చెడు కొవ్వును తొలగించే శక్తి వేప పువ్వుకు ఉంది. వేప పువ్వు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

వేప పువ్వు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

కొన్ని వేప పువ్వులను ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి తాగితే మంచిది. కడుపు నొప్పి నుండి బయటపడటానికి ఇది ఎంతో సహాయపడుతుంది

వేప పువ్వు పొడి లో నీటిని కలిపి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాస్తే మొటిమలు తగ్గటమే కాకుండా మొటిమల కారణంగా వచ్చే మచ్చలు కూడా తొలగిపోతాయి.

వేప పువ్వుకు పురుషత్వాన్ని పెంచే శక్తి ఉంది. తరచూ వేపాకు తింటూ ఉండడం వల్ల అలసట అనేది దూరమవుతుంది.

రక్తశుద్ధికి, దేహంలోని మలినాలను తొలగించడానికీ వేప పువ్వులను ఉపయోగిస్తారు.

వేప ఆకు, కొమ్మలు, గింజలు, పండ్లు ,పూలు ,వేర్లు ఇలా వేపచెట్టులోని ప్రతిభాగం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం