గర్భం ధరించిన తర్వాత కొన్ని ఆహారాలను పూర్తిగా నివారించాలి లేదంటే గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ
పచ్చి గుడ్లు తింటే కడుపు నొప్పి, వికారం విరోచనాలు వస్తాయి
మొలకెత్తిన పెసలు తినడం మంచిది కాదు
పాశ్చరైజ్ చేయని పాలలో లిస్టేరియా ఇకోలి వంచి బ్యాక్టీరియాలు ఉంటాయి ఇవి బిడ్డకు హానీ చేస్తాయి
ఆల్కహాల్ బిడ్డ మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది
క్యాట్ ఫిష్, షార్క్ వంటి చేపల్లో పాదరసం ఎక్కువ శిశివు నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది
కోల్డ్ కట్ మాంసంలో ఉండే బ్యాక్టీరియా గర్భిణీలకు మంచిది కాదు
పచ్చి బొప్పాయి వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది
అందుకే సమతుల్య ఆహారం తీసుకోడం తల్లీబిడ్డకు క్షేమం
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి