రక్తహీనతను నివారించే ఆహారాలు ఇవే
రక్తంలో హీమోగ్లోబిన్ పెరిగేందుకు ఐరన్ అవసరం
పుట్టగొడుగులలో అధికమొత్తంలో ఐరన్ ఉంటుంది
పండ్లలో కూడా ఐరన్ సమృద్ధిగా ఉంటుంది
బీట్ రూట్లో ఫోలేట్ గాఢత ఎక్కువ
బంగాళదుంప చర్మంలో ఇనుము ఎక్కువగా ఉంటుంది
పాలకూరలో కూడా ఎక్కువ ఐరన్ ఉంటుంది
కాలీఫ్లవర్ ఆకుల్లో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది
లివర్ తింటే కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి