విరాట్ కోహ్లీ ఫుడ్ విషయంలో చాలా కేరింగ్ గా ఉంటాడని మీకు తెలుసా
ఫిట్ నెస్ కోసం విటమిన్లు ప్రోటీన్లు అదనపు హైడ్రేషన్సు ఉన్న ఫుడ్ తీసుకుంటున్న విరాట్
రోజు ఒకే డైట్ కాకుండా హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నట్టు వెల్లడించిన కోహ్లీ
6నెలల పాటు ఒకే రకమైన ఆహారాన్ని మూడు సార్లు తీసుకుంటానన్న విరాట్
విరాట్ కొహ్లీ ప్రస్తుత ఆహారంలో మసాలాలు అసలే ఉండవు
కోహ్లీ ఆహారంలో 90 శాతం ఉప్పు కారం నిమ్మరసంతో ఉడికించిన మరియు ఆవిరికి ఉడికించిన ఆహారం ఉంటుంది
అయితే తనకు రుచి ముఖ్యం కాదని తెలిపిన కోహ్లీ
పప్పులు, రాజ్మా మరియు లోబియాతోపాటు పాన్ గ్రిల్డ్ వెజ్జీస్, సలాడ్స్ అంటే తనకు ఇష్టమని తెలిపిన విరాట్
మసాలా కూరలను అసలే తినడు ఇవి తనకు ఇష్టం ఉండవని చెప్పిన కోహ్లీ
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి