Cream Section Separator

రాజస్థాన్ రాయల్స్ జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లలో 5 గెలిచారు. రాజస్థాన్ టీం నెట్ రన్‌రేట్ ప్రస్తుతం 0.939గా నిలిచింది.

Cream Section Separator

లక్నో జట్టు 8 మ్యాచ్‌లు ముగిసేసరికి 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నేరుగా నంబర్ 2 స్థానానికి చేరుకుంది. లక్నో టీం నెట్ రన్‌రేట్ ఇప్పుడు 0.841గా నిలిచింది.

Cream Section Separator

7 మ్యాచ్‌లలో 5 గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు 3వ స్థానంలో ఉంది. నెట్ రన్‌ రేట్ ప్రస్తుతం 0.580గా నిలిచింది.

Cream Section Separator

4వ స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 8 మ్యాచ్‌లలో 5 గెలిచి, నెట్ రన్‌ రేట్ 0.376గా నిలిచింది.

Cream Section Separator

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌లలో 4 గెలిచి  5వ స్థానంలో ఉంది. RCB నికర రన్ రేట్ -0.139గా నిలిచింది.

Cream Section Separator

6వ స్థానంలో పంజాబ్ కింగ్స్ జట్టు ఉంది. 4 మ్యాచులు మాత్రమే గెలిచి లక్నోతో భారీ ఓటమి తర్వాత పంజాబ్ నెట్ రన్ రేట్ -0.510తో ఉంది.

Cream Section Separator

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 8 మ్యాచ్‌ల్లో 3 గెలిచి పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది.

Cream Section Separator

ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది

Cream Section Separator

ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం