సాయి ధరమ్ తేజ్ కెరీర్లో మొదటి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా తిక్క మూవీ నిలిచింది.రూ.4.88 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది
రూ.16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన తేజ్ మూవీ ఫుల్ రన్లో కేవలం రూ.4.1 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది
ఈ చిత్రం రూ.13.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో కేవలం రూ.7.19 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.
చాలా గ్యాప్ తర్వాత వచ్చిన విరూపాక్ష మూవీ ఇప్పటికే 50కోట్ల మూవీ క్లబ్ లో చేసి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ ఉంది