దూసుకుపోతున్న ధోనీ సేన ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు నెంబర్ 1 టీమ్ గా చెన్నై

ఈడెన్ గార్డెన్ లో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ పై చెన్నై బ్యాటర్ల విశ్వరూపం చూపించారు

రహానే 29 బంతుల్లో 71 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు

శివమ్ దూబే 21 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి ఔట్ అయ్యాడు

ఏడు మ్యాచ్ లు ఆడిన చెన్నై ఐదింట గెలిచి పదిపాయింట్లతో టాప్ ప్లేస్ లో ఉంది.

బౌండరీలతో విరుచుకుపడుతున్న కేకేఆర్ బ్యాటర్ జేసన్ రాయ్ వికెట్ తీసి తీక్షణ్ మ్యాచ్ ను ఓ మలుపు తిప్పాడు.

ఓపెనర్ దేవాన్ కాన్వే 40 బంతుల్లో 56 పరుగులు చేసి ఔట్ అయ్యాడు

గైక్వాడ్ 35 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు

కేకేఆర్ బ్యాటర్లలో జేసన్ రాయ్, రింకూసింగ్ లు అర్ధశతకాలతో మెరిశారు.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం