విరాట్ కోహ్లీ వందల బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నారు
2022 డిసెంబర్లో నాయిస్ బ్రాండ్ ఎంబాసిడర్ గా నియమితులయ్యారు
2019 మార్చిలో MPL విరాట్ ను బ్రాండ్ ఎంబాసిడర్ గా నియమించుకుంది
2022 మార్చిలో రేజ్ కాఫీకి బ్రాండ్ ఎంబాసిడర్ గా పనిచేసారు
2019 మేలో విరాట్ అనుష్క మింత్రాకు మొట్టమొదటిసారిగా బ్రాండ్ ఎంబాసిడర్లుగా పనిచేశారు
2020 ఫిబ్రవరిలో చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ IQOO బ్రాండ్ ఎంబాసిడర్ గా కోహ్లీ పనిచేశారు
2017 ఫిబ్రవరిలో పుమాతో ఒప్పందం.
హెచ్ ఎస్ బీసీ ఇండియా బ్రాండ్ ఇన్ ఫ్లుయెన్సర్ గా కోహ్లీ
2012లో బూస్ట్ కంపెనీకి కూడా ఎంబాసిడర్ గా నియమితులయ్యారు
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి