సోంపు విత్తనాలు లాలాజలాన్ని పెంచుతాయి

పుదీనా తాజాశ్వాసను ఇస్తుంది

గుల్కండ్ నోటి దుర్వాసనను తొలగించి, జీర్ణక్రియకు తోడ్పుడుతుంది

దానిమ్మ గింజలు నోటి ఆరోగ్యానికి తోడ్పడుతాయి

ఏలకులు రిఫ్రెషింగ్ స్వీటెనర్

లవంగాలు పంటినొప్పికి ఉపశమనాన్ని ఇస్తుంది

జామాకు నోటిలోని క్రిములను చంపుతుంది

ఉల్లి వెల్లుల్లి తిన్న తర్వాత ఆ వాసనలు రాకుండా ధనియాలు సహకరిస్తాయి

సిట్రస్ పండ్లు మంచి నోటి వాసనకు సహాయపడుతాయి

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం