యాంక‌ర్ ప్ర‌దీప్ మేల్ యాంక‌ర్స్ లో టాప్ స్థానంలో ఉంటాడు. ప్ర‌దీప్ ల‌క్ష రూపాయ‌ల రెమ్యునరేష‌న్ తీసుకుంటున్నట్టు సమాచారం

ర‌వి ప్ర‌స్తుతం 50-70వేల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంటున్నాడు

తెలుగులో టాప్ యాంక‌ర్ గా కొన‌సాగుతున్న సుమ క‌న‌కాల 2.5 ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంటోంది

శ్రీముఖి ప్రస్తుతం 30-50 వేల రెమ్యునిరేషన్ తీసుకుంటున్న సమాచారం

జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ ర‌ష్మి ల‌క్ష యాబైవేల నుండి ల‌క్షా డెబ్బై ఐదు వేల వ‌ర‌కూ రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంటోంది

అన‌సూయ రెండు ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోంది. ప్ర‌స్తుతం అన‌సూయ సినిమాల్లో బిజీగా ఉంది.

యాంక‌ర్ మంజూష ప్ర‌స్తుతం 30వేల రెమ్యునరేష‌న్ తీసుకుంటోంది. ఇంట‌ర్య్వూల‌లో ఎక్కువ‌గా మంజూష క‌నిపిస్తూ ఉంటుంది.

యాంక‌ర్ శ్యామ‌ల ప్ర‌స్తుతం 50వేల రెమ్యునరేష‌న్ తీసుకుంటోంది.

ఒక్కో ఎపిసోడ్ కు సౌమ్యరావు రూ.60 వేలు తీసుకుంటున్న‌ట్టు టాక్.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం