కానీ అలా సహజంగా విజమిన్ డి అందని వారు సప్లిమెంటరీ ఫుడ్స్ ద్వారా ఈ విటమిన్ తీసుకుంటారు అందులో ముఖ్యంగా సాల్మన్ ఫిష్ ద్వారా విటమిన్ డి ఎక్కువగా అందుతుంది
ఒక పెద్ద కోడిగుడ్డులో 37 ఐయూల విటమిన్ డి ఉంటుంది. కాబట్టి.. ప్రతిరోజూ ఒక గుడ్డు తినడం వల్ల కూడా విటమిన్ డి శరీరానికి అందుతుంది.
నాన్ వెజ్ తినని వాళ్లు కాడ్ లివర్ ఆయిల్ క్యాప్సిల్స్ లోనూ విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. వాటిని తీసుకోవచ్చు