వేసవిలో చలువ చేసే ఆహారాలు
సిట్రస్ పండ్లను కొబ్బరినీళ్లు వేసవిలో చాలా మేలు
ఆకుకూరలు ఎక్కువ తింటే వేడి తగ్గుతుంది
పుచ్చకాయ హైడ్రేటింగ్ గా ఉంచుతుంది
ఉల్లిపాయలను సలాడ్ల రూపంలో తింటే వేడి చెయ్యదు
వంటకాల్లో పుదీనా కలిపితే చలువ చేస్తుంది
చల్లగా ఉండేందుకు కీరదోసకాయను తినండి
వేసవిలో చికెన్ మటన్ కు బదులుగా చేపలు తినండి
అరటిపండ్లు వేడిని తగ్గించగలవు
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి