గులాబీ పూలు చర్మ సంరక్షణకు మేలు
బంతి పువ్వులు జుట్టు సంరక్షణకు మేలు
తామర పూలు అధిక వేడిని తగ్గిస్తాయి
మల్లెపూలు ప్రశాంత భావాలను కలిగిస్తాయి
చిట్టిచామంతి పూలతో హెర్బల్ టీ చేయవచ్చు ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి
గోవర్దనం పువ్వులు మంచి నిద్రను అందిస్తాయి
శంఖు పుష్పాలు రోగనిరోధక శక్తిని పెంచగలవు
జుముకి పువ్వులు రక్తపోటును తగ్గించగలవు
లావెండర్ పూలు ఆందోళనను తగ్గిస్తాయి
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి