తిన్న ప్లేట్ లోనే చేతులు కడుగుతున్నారా? అది ఎంత దరిద్రమో తెలుసా?

సాధారణంగా తిన్న తర్వాత ప్రతీ ఒక్కరు చేసే తప్పు పని ప్లేట్ లో చేయి కడగడం

తిన్న పళ్లెంలోనే చేయి కడిగితే అరిష్టం అంట. అలాగే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

తినే ఆహరం శరీరానికి పట్టాలంటే అనవసర విషయాల గురించి ఆలోచించకూడదు.

కొంతమంది అన్నాన్ని ఎక్కువగా స్పూన్ తో తింటుంటారు. అయితే ఆ తరువాత చేతిని ప్లేట్ లోనే కడుగుతుంటారు. కానీ ఇలా చేయడం అస్సలు మంచిది కాదంట.

అన్నం తినేటప్పుడు ఎటువంటి ఆలోచనలు ఉండకూడదు. పూర్తిగా తినడంపైనే దృష్టి సారించాలి.

అన్నాన్ని పరబ్రహ్మస్వరూపం అంటారు. అందుకే అన్నాన్ని పడేయడం కానీ తొక్కడం కానీ చేయొద్దు

తిన్న తర్వాత చెయ్యని సింక్ లో కాని సెపరేట్ గా చెయ్యకడగాలి కానీ ప్లేట్లో కడగకూడదు

అన్నాన్ని వృథా చెయ్యకుండా తినాలి

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం