గ్రీన్ ద్రాక్ష ధర తక్కువ, బ్లాక్ కొంచెం కాస్ట్ ఎక్కువ. కాబట్టి సాధారణంగా ప్రజలు బ్లాక్ ద్రాక్ష బెటర్ అని అనుకుంటారు
రెండు రకాల ద్రాక్షల్లోనూ యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ మినరల్స్ ఉంటాయి
రెండు రకాల గ్రేప్స్ క్యాన్సర్ తో పారాడతాయి. గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి. జీర్ణవ్యవస్థను సరిచేస్తాయి. కండరాలకు ఉపశమనం కలిగిస్తాయి. కీళ్లనొప్పులను తగ్గిస్తాయి.