ఐపీఎల్ 6 జట్లలో ఆడనున్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లు టోర్నమెంట్‌లోని మొదటి 5 మ్యాచ్‌లకు దూరం
2023లో ప్రపంచకప్ అర్హత సాధించాలంటే ఆఫ్రికన్ జట్టు నెదర్లాండ్స్ తో సిరీస్ ఆడాలి
దానికి గానూ సిరీస్ ఆడేందుకు బీసీసీఐతో ఆఫ్రికన్ టీం ముందుగానే మాట్లాడింది. దానితో ఐపీఎల్ తొలుత జరిగే 5మ్యాచ్ లకు ఈ జట్టు ఆటగాళ్లు దూరం కానున్నారు.
మరి దక్షిణాఫ్రికా ఆటగాళ్లు దూరమయ్యే ఆ 6జట్ల వివరాలు ఇలా
సన్‌రైజర్స్ హైదరాబాద్ - ఐడెన్ మార్క్రామ్, మార్కో జాన్సన్, హెన్రిచ్ క్లాసెన్
ముంబై ఇండియన్స్- ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్
ఢిల్లీ క్యాపిటల్స్
ఎన్రిక్ నోకియా,
లుంగి ఎన్గిడి
పంజాబ్ కింగ్స్
కగిసో రబడ
లక్నో సూపర్‌జెయింట్స్- క్వింటన్ డి కాక్
గుజరాత్ టైటాన్స్- డేవిడ్ మిల్లర్
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి