మనం అలసిపోయినా విసుగుతో ఉన్నా మెదడులో ఉష్ణోగ్రత పెరుగుతుంది. దాన్ని చల్లపర్చడానికి చల్లని గాలిని పీల్చుకోవడానికి ప్రయత్నిస్తాం.
ఆవలింత వస్తుందంటే మెదడు విశ్రాంతిని కోరుకున్నట్టేనని నిపుణులు చెప్తున్నారు.