ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటివరకు 15 సీజన్‌లు జరిగాయి. వాటిలోని టాప్ 5 అధ్భుత రికార్డులు ఇవే
2016న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఏబీ డివిలియర్స్ తో కలిసి విరాట్ కొహ్లీ 229 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఐపీఎల్‌లో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద భాగస్వామ్యం.
2013లో RCB తరపున ఆడుతున్నప్పుడు గేల్ పూణె వారియర్స్‌పై అజేయంగా 175 పరుగులు బాదేశాడు
2021లో ఆర్‌సీబీ బౌలర్ హర్షల్ పటేల్ వేసిన ఓవర్లో జడేజా 37 పరుగులు చేశాడు.
2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి రికార్డు సృష్టించింది. అదే సంవత్సరంలో ఛాంపియన్‌గానూ నిలిచింది.
2016 సంవత్సరంలో అతను RCB తరపున 16 మ్యాచ్‌లు ఆడుతూ మొత్తం 973 పరుగులు చేశాడు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్నప్పుడు గేల్ కొచ్చి టస్కర్స్‌పై ఒక ఓవర్‌లో 37 పరుగులు చేశాడు.
ఇకపోతే 2022 ఐపీఎల్ సీజన్ విన్నర్స్ గా గుజరాత్ టైటాన్స్ నిలిచింది
IPL 2023 ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. ఈ లీగ్‌కి ఇది 16వ సీజన్.