డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు వారి షుగర్ లెవల్ ను నియంత్రించడానికి వారి ఆహారంలో పండ్లు, కూరగాయలను చేర్చుకోవాలి.
కీరదోసకాయ రసం శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. అంతేకాదు ఇది వేడి, ఇన్ఫెక్షన్, వాపు, కీళ్లనొప్పులను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.
కాకరకాయ జ్యుస్ గ్లూకోజ్ మొత్తాన్ని నియంత్రించడమే కాకుండా అనేక కడుపు వ్యాధులను కూడా నయం చేస్తుంది.