Heart

వాలెంటైన్స్ వారంలో ఫిబ్రవరి9న చాక్లెట్స్ డే ని సెలబ్రేట్ చేసుకుంటాం.

Heart

ప్రేమను తెలపకోవడానికి ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సెలబ్రెట్ చేసుకుంటారు.

Heart

ఫిబ్రవరి 7న రోజ్ డేతో మొదలై ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజుతో ఈ ప్రేమ వేడుకలు ముగుస్తాయి.

Heart

1528లో హెర్నాన్ కోర్టేస్ అనే అన్వేషకుడు స్పెయిన్‌కు కోకో మొక్కను తీసుకువచ్చాడని ప్రతీతి.

Heart

కోర్టెస్ బంగారం కోసం వెతుకుతున్నప్పుడు అమెరికాలో చాక్లెట్‌ను కనుగొన్నారు.

Heart

చేదు చాక్లెట్‌కు తేనె, చక్కెర కలిపి తీపి రుచిని అందించడం వల్ల ఇది మరింత ప్రజాదరణ పొందింది.

Heart

1847 కంటే ముందు ఈ చాక్లెట్ లిక్విడ్ రూపంలో ఉండేది.

Heart

అన్ని సంప్రదాయ కార్యక్రమాల్లో ప్రేమకు శుభకార్యానికి చిహ్నంగా 1847  తర్వాత నుంచి చాక్లెట్ ను విరివిగా ఉపయోగించడం కొనసాగుతుంది.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం