1996 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ జరుగుతోంది.
అలన్ బోర్డర్, సునీల్ గవాస్కర్ పేర్ల మీదుగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనే పేరు వచ్చింది.
ఈ ట్రోఫీలో భాగంగా రెండు దేశాల మధ్య 52 టెస్టులు
ఇప్పటి వరకూ 15 సిరీస్ లు జరిగాయి.ఇప్పుడు 16వ టెస్ట్ సిరీస్ జరుగుతోంది.
ఈ ట్రోఫీలో భాగంగా 52 టెస్టులు జరగగా.. అందులో 22 ఇండియా గెలిచింది.
2016-17 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇండియా దగ్గరే ఉంది.
ఇండియాలో జరిగిన ఈ ట్రోఫీ మ్యాచుల్లో కేవలం ఒక్కసారి మాత్రమే 2004లో ఆస్ట్రేలియా సిరీస్ గెలిచింది.
Boarder gavaskar trophy
ఫిబ్రవరి 9 నుంచి నాగ్పూర్ లో ఈ సిరీస్ జరుగుతుంది.
మరి ఈ సిరీస్ ఎవరి సొంతం అవుతుందో చూడాలి
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి