Breaking News

44 వ పుట్టిన రోజు చేసుకున్న సినీ నటి రంభ..!

07 th Jun 2020, UTC

సీనియర్ నటి రంభ అందరికి సుపరిచితమే.. అయితే.. పెళ్లి తరువాత ఆమె ఫామిలీ కె పరిమితం అయిపోయారు. తాజాగా..ఆమె ఇంస్టాగ్రామ్ లో పలు ఫోటో లు షేర్ చేసుకున్నారు. తన భర్త, వ్యాపారవేత్త ఇంద్రన్ కుమార్‌, తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆమె పుట్టినరోజు వేడుక జరుపుకుంది. నేడు తన 44 వ పుట్టినరోజు.. 
      అయితే.. కరోనా కారణం గా కేవలం తానూ తన కుటుంబసభ్యుల సమక్షం లోనే ఈ వేడుక జరుపుకుంది. ఆమె భర్త ఆమెకు కేక్ తినిపించాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో తన పుట్టినరోజు వేడుకకు ఎవరినీ ఆహ్వానించకుండా ఆమె తన కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక చేసుకుంది. తన పిల్లలు, భర్తతో సంతోషంగా గడిపానని చెప్పింది. ఈ సందర్భంగా సెల్ఫీ ఫొటోలు కూడా తీసుకుని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది.  

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox