Breaking News

వైఎస్సార్ జయంతి సందర్భంగా 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ..!

06 th Jun 2020, UTC

ఇళ్ల పట్టాల పంపిణి కార్యక్రాన్ని ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ ఎంతో ప్రతిష్టం గా చేపట్టిన సంగతి తెలిసిందే. జూలై 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా  ఈ ఇళ్ల పట్టాల పంపిణి కార్యక్రమం కార్యరూపం దాల్చనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే.. ఈ ఇళ్ల పట్టాలను మహిళల పేరు మీదే రిజిస్టర్ చేయించనున్నారని తెలుస్తోంది. దళారీలకు, లంచాలకు తావులేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టా అందిస్తున్నామని, గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్దిదారుల జాబితాలు ఉంటాయని ఈ సందర్భం గా ప్రభుత్వం తెలిపింది. పేదల నివాసాల కోసం ఏర్పాటు చేసిన ప్లాటులను లాటరి  తరహా లో కేటాయించామని.. ఒకవేళ ఎవరి పేరు అయినా లబ్ధిదారుల జాబితాలో లేకపోతె... గ్రామా సచివాలయాలు వద్ద నమోదు చేసుకోవచ్చని ప్రభుత్వాధికారులు తెలిపారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox