Breaking News

వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా?

02 nd Jun 2020, UTC
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా?

జియో ఫైబర్... రిలయెన్స్ జియో నుంచి వచ్చిన బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్. గతేడాది జియో ఫైబర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, డైమండ్, ప్లాటినం, టైటానియం పేర్లతో 6 రకాల ప్లాన్స్ ప్రకటించింది జియో ఫైబర్. ప్లాన్‌ను బట్టి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇటీవల ఈ ప్లాన్స్‌పై అదనపు డేటాను ప్రకటించింది రిలయెన్స్ జియో. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారిని దృష్టిలో పెట్టుకొని అడిషనల్ బెనిఫిట్స్ అందిస్తోంది. మొత్తం 6 ప్లాన్స్ ఉన్నాయి. మరి గతంతో పోలిస్తే ఇప్పుడు జియో ఫైబర్ ప్లాన్స్‌పై ఎలాంటి బెనిఫిట్స్ వస్తున్నాయో తెలుసుకోండి.

JioFiber Bronze Plan: జియోఫైబర్ సిల్వర్ ప్లాన్ ధర రూ.699. ఇది 30 రోజుల ప్లాన్. 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 250 జీబీ డేటా లభిస్తుంది. ప్లాన్ బెనిఫిట్ 100జీబీ, లాక్‌డౌన్ సందర్భంగా డబుల్ డేటా బెనిఫిట్ 100 జీబీ, ఇంట్రడక్టరీ ఆఫర్ కింద 50 జీబీ డేటా లభిస్తుంది. యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే అదనంగా మరో 100 జీబీ డేటా ఉపయోగించొచ్చు. అంటే యాన్యువల్ ప్లాన్ ఉన్నవాళ్లు నెలకు 350 జీబీ డేటా వాడుకోవచ్చు.

JioFiber Silver Plan: జియోఫైబర్ సిల్వర్ ప్లాన్ ధర రూ.849. ఇది 30 రోజుల ప్లాన్. 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 600 జీబీ డేటా లభిస్తుంది. ప్లాన్ బెనిఫిట్ 200జీబీ, లాక్‌డౌన్ సందర్భంగా డబుల్ డేటా బెనిఫిట్ 200 జీబీ, ఇంట్రడక్టరీ ఆఫర్ కింద 200 జీబీ డేటా లభిస్తుంది. యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే అదనంగా మరో 200 జీబీ డేటా ఉపయోగించొచ్చు. అంటే యాన్యువల్ ప్లాన్ ఉన్నవాళ్లు నెలకు 800 జీబీ డేటా వాడుకోవచ్చు.

JioFiber Gold Plan: జియోఫైబర్ సిల్వర్ ప్లాన్ ధర రూ.1,299. ఇది 30 రోజుల ప్లాన్. 250 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 1250 జీబీ డేటా లభిస్తుంది. ప్లాన్ బెనిఫిట్ 500జీబీ, లాక్‌డౌన్ సందర్భంగా డబుల్ డేటా బెనిఫిట్ 500 జీబీ, ఇంట్రడక్టరీ ఆఫర్ కింద 250 జీబీ డేటా లభిస్తుంది. యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే అదనంగా మరో 500 జీబీ డేటా ఉపయోగించొచ్చు. అంటే యాన్యువల్ ప్లాన్ ఉన్నవాళ్లు నెలకు 1750 జీబీ డేటా వాడుకోవచ్చు.

JioFiber Diamond Plan: జియోఫైబర్ సిల్వర్ ప్లాన్ ధర రూ.2,499. ఇది 30 రోజుల ప్లాన్. 500 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 2750 జీబీ డేటా లభిస్తుంది. ప్లాన్ బెనిఫిట్ 1,250 జీబీ, లాక్‌డౌన్ సందర్భంగా డబుల్ డేటా బెనిఫిట్ 1,250 జీబీ, ఇంట్రడక్టరీ ఆఫర్ కింద 250 జీబీ డేటా లభిస్తుంది. యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే అదనంగా మరో 1,250 జీబీ డేటా ఉపయోగించొచ్చు. అంటే యాన్యువల్ ప్లాన్ ఉన్నవాళ్లు నెలకు 4000 జీబీ డేటా వాడుకోవచ్చు.

JioFiber Platinum Plan: జియోఫైబర్ సిల్వర్ ప్లాన్ ధర రూ.3,999. ఇది 30 రోజుల ప్లాన్. 1 జీబీపీఎస్ స్పీడ్‌తో 5000 జీబీ డేటా లభిస్తుంది. ప్లాన్ బెనిఫిట్ 2,500 జీబీ, లాక్‌డౌన్ సందర్భంగా డబుల్ డేటా బెనిఫిట్ 2,500 జీబీ. యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే అదనంగా మరో 2,500 జీబీ డేటా ఉపయోగించొచ్చు. అంటే యాన్యువల్ ప్లాన్ ఉన్నవాళ్లు నెలకు 7,500 జీబీ డేటా వాడుకోవచ్చు.

JioFiber Titanium Plan: జియోఫైబర్ సిల్వర్ ప్లాన్ ధర రూ.8,499. ఇది 30 రోజుల ప్లాన్. 1 జీబీపీఎస్ స్పీడ్‌తో 10,000 జీబీ డేటా లభిస్తుంది. ప్లాన్ బెనిఫిట్ 5,000 జీబీ, లాక్‌డౌన్ సందర్భంగా డబుల్ డేటా బెనిఫిట్ 5000 జీబీ. యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే అదనంగా మరో 5000 జీబీ డేటా ఉపయోగించొచ్చు. అంటే యాన్యువల్ ప్లాన్ ఉన్నవాళ్లు నెలకు 15,000 జీబీ డేటా వాడుకోవచ్చు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox