Breaking News

నాగార్జున సిమెంట్స్‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వరుణ్ తేజ్..!

03 rd Jun 2020, UTC

ఇటీవల వచ్చిన  ‘ఎఫ్2,  ‘గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్’ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నమెగా ప్రిన్స్  వరుణ్ తేజ్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నారు. హీరోగానే కాకుండా వ‌రుణ్ తేజ్ బ్రాండ్స్, అండోర్స్‌మెంట్స్ ఫీల్డ్‌లో కూడా త‌నదైన శైలిలో దూసుకుపోతున్నారు.

 ఇప్ప‌టికే ప‌లు దేశియ బ్రాండ్స్‌కి అండార్స్ చేస్తున్న వ‌రుణ్ తేజ్ తాజాగా ప్ర‌ముఖ సిమెంట్ బ్రాండ్, నాగార్జున సిమెంట్స్‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉండేందుకు అంగీక‌రించారు. దీనికి సంబంధించిన పోస్ట‌ర్ల‌ను నాగార్జున సిమెంట్స్ వారు అధికారికంగా విడుద‌ల చేశారు.

నాగార్జున సిమెంట్స్‌కి సంబంధించిన పాపుల‌ర్ ట్యాగ్ లైన్స్ (మీ అనుబంధ‌మే నా బ‌లం, ప్ర‌తి సౌధంలో మొన‌గాడై నిలిచే..)తో ఈ పోస్ట‌ర్స్ విడుద‌లయ్యాయి. ప్ర‌స్తుతం వ‌రుణ్ తేజ్ త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం బాక్సింగ్‌లో స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా రానున్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox