Breaking News

"రిమూవ్ చైనా యాప్స్" ను తొలగించిన గూగుల్..!

03 rd Jun 2020, UTC
భారత్ కు చైనా కు మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమం లో చైనా వస్తువులను బహిష్కరించాలనే నినాదం బలపడింది. మరోవైపు.. చైనా ఆప్స్ పై కూడా ఈ తిరుగుబాటు మొదలైంది. ఈ క్రమం లో టిక్ టాక్ రేటింగ్ ని కూడా డౌన్ లోకి తోసేశారు మన ఇండియన్స్. అయితే... ఈ ఆప్ కు  పోటీ గా వచ్చిన మిట్రాన్ ఆప్ ను ఐదు మిలియన్ల డౌన్లోడ్ తో టాప్ పోసిషన్ లోకి వచ్చింది. ఇది ఇలా ఉంటె... సడన్ గా గూగుల్ ఈ మిట్రాన్ ఆప్ ను తన ప్లే స్టోర్ నుంచి తొలగించింది. మరోవైపు.. టిక్ టాక్ రేటింగ్ ను కూడా యథాతథం గా ఉంచింది. 
          ఇది ఇలా ఉంటె.. "రిమూవ్ చైనా యాప్స్" ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉంటుంది. ఈ అప్ మన ఫోన్ లో ఉండే చైనా ఆప్స్ ను తొలగిస్తుంది. ఇది మ‌న ఫోన్‌లో ఉన్న చైనా యాప్‌ల‌ను గుర్తించి, వాటి స‌మాచారాన్ని అందిస్తుంది. ఈ యాప్స్ ప‌క్క‌నే రెడ్ క‌ల‌ర్‌లో డిలీట్ ఆప్ష‌న్ కూడా ఉంటుంది. దాన్ని సెల‌క్ట్ చేయ‌గానే స‌ద‌రు యాప్ అన్ ఇన్‌స్టాల్ అవుతుంది.  అయితే.. ఈ అప్ ను కూడా గూగుల్ ప్లే స్టోర్ తొలగించింది. గూగుల్ యాప్స్ పాల‌సీ నిబంధ‌న‌లు అతిక్ర‌మించిన కార‌ణంగా దీన్ని తీసేసిన‌ట్లు పేర్కొంది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox