Breaking News

తెలంగాణ లో ఒక్కరోజే 237 కేసులు..!

15 th Jun 2020, UTC
తెలంగాణ లో ఒక్కరోజే 237 కేసులు..!

తెలంగాణ లో కేసుల సంఖ్యా ఎక్కువ గా ఉంది. కరోనా మహమ్మారి తీవ్రం గా విజృంభిస్తోంది. నిన్నఒక్కరోజే తెలంగాణా లో 237 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం.. రాష్ట్రము లో కరోనా మహమ్మారి కేసుల సంఖ్యా  4974కి చేరింది. ఒక్కరోజులో మూడు కరోనా మరణాలు నమోదు అయ్యాయి. తెలంగాణ లో కరోనా మరణాల సంఖ్యా 185 గా ఉంది. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2377 కాగా, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2412 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

https://twitter.com/TelanganaHealth/status/1272201974646050817

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox